నవగ్రహాల్లో కీలకమైన గ్రహాలు శుక్రుడు, శని. శుక్రుడు సంపదను, విలాసవంతమైన జీవితాన్ని, అందాన్ని, ప్రేమను, అదృష్టాన్ని ఇస్తే శనిదేవుడు చేసిన కర్మల ప్రకారం ఫలితాలను ఇస్తాడు. మంచికి మంచి ఫలితాలను రెట్టింపు స్థాయిలో, చెడు చేస్తే చెడు ఫలితాలను ఇస్తాడు.దీనివల్ల ఆర్థికంగా కొన్ని రాశులవారు బలపడుతున్నారు. వారెవరనేది తెలుసుకుందాం. ఆయన న్యాయదేవత. గత నెల 28వ తేదీన ఈ రెండు రాశులు కుంభరాశిలో కలిశాయి.
వ్యాపారస్తులకు భారీ ఆర్డర్ల వల్ల మంచి లాభాలున్నాయి. వ్యాపారాన్ని విస్తరిస్తారు. కొత్త వ్యాపారాలను ప్రారంభించే యోచనలో ఉన్నారు. అదృష్టం వల్ల ఆకస్మిక ధనలాభం ఉంది. వృషభ రాశి ప్రభుత్వ వ్యవస్థ లాభాల బాటలో పయనిస్తుంది. జీవిత భాగస్వామి సహకారంతో ఆర్థికంగా మంచి లాభాలను పొందుతారు. సంపద కలిగి బలోపేతమవుతారు. మంచి ఉద్యోగ ఉంటాయి. అలాగే పై అధికారుల నుంచి మద్దతు లభిస్తుంది. వ్యాపారస్తులు ఇతర ప్రాంతాలకు వ్యాపారాలను విస్తరించే యోచనలో ఉంటారు. నవగ్రహాలకు ప్రదక్షిణ చేయడం, శుక్రుడు, శనిదేవుడిని పూజించడంవల్ల అనుకున్న పనులు పూర్తిచేయగలుగుతారు.కర్కాటకం ఇప్పటివరకు అంతంతమాత్రంగానే ఉన్న ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ ఉన్నాయి.
తులారాశి కొత్త భూమిని లేదంటే ఇంటిని, కాకపోతే వాహనాన్ని కచ్చితంగా కొనుగోలు చేసే అవకాశం ఉంది. కార్యాలయంలో ఉద్యోగులకు వేతనాలు పెరగడంతోపాటు పదోన్నతి ఉంది. కొంతకాలం నుంచి వేధిస్తున్న గత సమస్యల నుంచి బయటపడతారు. అనేకరకాలుగా శుభఫలితాలు ఉంటాయి. మకర రాశి ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నవారు శుభవార్తను వింటారు. ఉపాధి దొరుకుతుంది. పెళ్లికానివారికి పెళ్లి కుదురుతుంది. దాంపత్య జీవితం సంతోషంగా గడుస్తుంది. ముఖ్యమైన పనుల్లో విజయాలను సాధిస్తారు. అందుకు అదృష్టం తోడుంటుంది.కుంభ రాశి ఉద్యోగస్తులకు పదోన్నతి ఉంది. ఆదాయం పెరగడానికి అవకాశం ఉంటాయి.