చంద్రబాబు ఇప్పుడు కేంద్రంలో ఏం చేయబోతున్నారు?
కేంద్రంలో చంద్రబాబు అవసరం బీజేపీకి ఉంటే ఆయన విధించే షరతులు రాష్ట్ర ప్రయోజనాలకే పరిమితం అవుతాయా?ఆంధ్రా అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు సునామీ సృష్టించింది. తెలుగుదేశం అంచనాలను మించిపోయింది. ఖోసా కష్టాల్లో ఉన్న...