ప్రపోజ్ డే 2025: ఈ బహుమతులు మీ ప్రేయసికి ఇవ్వొద్దు – అది సంబంధాన్ని దెబ్బతీసే అవకాశం ఉంది!
ప్రేమను వ్యక్తపరచడానికి, ఒకరికొకరు తమ మనసులో మాట చెప్పడానికి ప్రపోజ్ డే (Propose Day) గొప్ప అవకాశం. ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 8న ప్రేమికులు తమ ప్రేమను వ్యక్తపరచడానికి ప్రత్యేకమైన బహుమతులు, ఆలోచనలు అనుసరిస్తారు....