2 వారాలు పంచదార మానేస్తే మీ శరీరానికి ఏమి జరుగుతుంది?
పంచదార ఆరోగ్యానికి మంచిది కాదని చాలా మందికి తెలుసు. అయినప్పటికీ, దాన్ని పూర్తిగా మానలేకపోతున్నారు. షుగర్ అధికంగా తీసుకోవడం వల్ల ఊబకాయం, డయాబెటిస్, గుండె సమస్యలు, చర్మ సమస్యలు, మానసిక ఒత్తిడి, జీర్ణాశయ సమస్యలు...