అయోధ్య రామ మందిరం లో దొంగలు.. మందిర పరిసరాల్లో చోరీ వాటి విలువెంతో తెలిస్తే..!
అయోధ్య రామాలయ నిర్మాణం అనంతరం మందిర పరిసర ప్రాంతాలను ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం చాలా సుందరంగా ముస్తాబు చేసింది. భక్తిపథం, రామపథం మార్గాల్లో వెదురు స్తంభాలతో కూడిన…