ఉదయాన్నే ఈ టిఫిన్ తింటే, లక్ష రూపాయల బ్రేక్‌ఫాస్ట్ కూడా దేనికీ పనికిరాదు, ఎలా చేసుకోవాలంటే?
మన వంటలలో గంజి అన్నం ప్రత్యేకమైన స్థానం కలిగి ఉంది. అయితే, ఇటీవలి కాలంలో ప్రెషర్ కుక్కర్ వాడకంతో గంజి అన్నం యొక్క ప్రాముఖ్యత తగ్గిపోతోంది. చాలా మంది గంజిని అవసరం లేని ద్రవంగా...