దేవినేని అవినాష్ .. అడ్డుకున్న ఎయిర్‌పోర్ట్ అధికారులు ……? దుబాయ్ వెళ్లేందుకు యత్నం…
వైసీపీ నేత దేవినేని అవినాష్ గురువారం రాత్రి దుబాయ్ వెళ్లేందుకు యత్నించగా శంషాబాద్ విమానాశ్రయంలో అధికారులు స్టాప్ చేసారు . మంగళగిరి రూరల్ పోలీసుల లుకౌట్ నోటీసులతో…