ఇలాంటి టైం లో ఎలా స్వాతంత్ర్యం జరుపుకుంటున్నాం….? కొణిదెల ఉపాసన

కోల్‌క‌తా జూనియ‌ర్ వైద్యురాలి హ‌త్యాచార ఘ‌ట‌న‌పై కొణిదెల ఉపాస‌న ఎక్స్ వేదిక‌గా ఆవేద‌న‌ తెలియచేసారు . కొంద‌రిలో క‌నీస మాన‌వ‌త్వం ఉండ‌డం లేద‌ని విచారం తెలియచేసారు .…