రోహిత్, గంభీర్ మధ్య విబేధాలు?.. సోషల్ మీడియాలో జోరుగా ఊహాగానాలు!

పేలవఫామ్‌లో ఉన్న టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ.. ఆస్ట్రేలియాతో ఐదో టెస్టుకు దూరమయ్యాడు. తనంతట తానుగా తప్పుకోవాలని రోహిత్ శర్మ ఈ నిర్ణయం తీసుకున్నట్లు టాస్ సమయంలో…