తన ఎంపీ సీట్ పై కీలక వ్యాఖ్యలు చేశారు నటుడు సప్తగిరి. తనది చిత్తూరు జిల్లానే అని.. పేదల కష్టాలు తెలుసని తెలిపారు . పాదయాత్రలో లోకేష్‌ను కూడా కలిశానన్నారు. పేదలకు సర్వీస్ చేసేందుకు వచ్చే ఏ అవకాశాన్ని వదులకోనని తెలిపారు . తాను రాజకీయాల్లో ఆసక్తిగానే ఉన్నానని అందుకే జనసేన తరుపున ప్రచారం చేసి పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుపులో బాగమైయ్యారు.జరిగిన 2024 ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికల్లో కూటమి సునామి చూయించిన ప్రభంజనం అంత ఇంత కాదు అని చెప్పుకొచ్చారు.