చిరాకుతో అరిచిన పవన్….. OG అంటూ ఫ్యాన్స్ అరుపులు

ఏంటయ్యా మీరు.. ఎప్పుడు ఏ స్లోగన్‌ ఇవ్వాలో కూడా తెలియదు.. పక్కకు జరగండి.. అంటూ మండిపడిన పవన్ కళ్యాణ్. ఇక ఓజీ అంటూ అరిచిన ఫ్యాన్స్‌పై కడపలో చిరాకు పడిన పవన్…

చిరాకుతో అరిచిన పవన్..... OG అంటూ ఫ్యాన్స్ అరుపులు

మంగళగిరిలో చిట్‌చాట్‌లో మాత్రం కాస్త కూల్‌గా మాట్లాడారు. ఫ్యాన్సందరూ ఓజీ ఓజీ అని అరుస్తుంటే తనకు బెదిరింపులా అనిపిస్తుందని చెబుతూనే.. తన అప్‌ కమింగ్ సినిమా అప్డేట్స్ ఇచ్చారు పవన్. మేకర్స్ అందరికీ తాను సరిపడా డేట్స్ ఇచ్చినా సద్వినియోగం చేసుకోలేదని చెప్పిన పవన్‌..

OG అంటూ ఫ్యాన్స్ అరుపులు

హరిహరి వీరమల్లుకు ఇంకో 8 రోజులు షూటింగ్ పెండింగ్‌ ఉందంటూ తన ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ చెప్పారు. అంతేకాదు త్వరలోనే హరిహర, ఓజీ రెండు సినిమాలను పూర్తి చేస్తా అంటూ మరోసారి క్లారిటీ ఇచ్చారు పవన్ కళ్యాణ్.

Leave a Reply