క్వశ్చన్ పేపర్ అనుకుంటే పోపాటు .. పెళ్లి పత్రిక ! వైరల్ అవుతున్న పంతులమ్మా వెడ్డింగ్ కార్డు
శ్రావణ మాసం కావడంతో చాలా ఇళ్లలో పెళ్లి సందడి మొదలైయ్యింది. బంధువులు, మిత్రులను పెళ్లిళ్లకు ఆహ్వానించేందుకు వధువు తరపు వారు, వరుడి తరపు వారు యమ బిజిబిజీగా…