ఈ ఏడాదిలో శని, రాహువు ప్రభావంతో కుంభ రాశికీ ఎలాంటి లాభాలు … ఉన్నాయో చూదాం……!

ఈ ఏడాదిలో శని, రాహువు ప్రభావంతో కుంభ రాశికీ ఎలాంటి లాభాలు ... ఉన్నాయో చూదాం......!

కుంభ రాశి ఫలాలు : జ్యోతిష్యం ప్రకారం, శని దేవుడు అధిపతిగా కుంభ రాశి వారికి  ఉంటాడు. ప్రస్తుతానికి శనీశ్వరుడు ఇదే గ్రహంలో సంచారం చేస్తున్నాడు. అయితే ఈ ఏడాది మార్చి మాసం చివర్లో శని దేవుడు ఈ రాశి నుంచి నిష్క్రమించి మీన రాశిలో సంచారం చేయనున్నాడు. దీంతో ఈ రాశి వారికి శని సాడేసతి ముగుస్తుంది. ఈ సమయంలో మీరు మునుపటి కంటే మెరుగైన ఫలితాలను పొందుతారు.

మీ కష్టానికి తగిన ఫలితాలను పొందుతారు. ఈ సమయంలో మీరు అనారోగ్యం, మానసిక గందరగోళాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ సందర్భంగా కొత్త ఏడాదిలో కుంభరాశి వారికి రాహువు, శనితో ఇతర గ్రహాల ప్రభావం ఏ మేరకు పడనుంది.. ఆర్థిక పరంగా, ఉద్యోగం, వ్యాపార, విద్యా, ఆరోగ్య పరంగా ఎలాంటి ఫలితాలు రానున్నాయనే పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం… మరోవైపు మే చివర్లో రాహువు మీనం నుంచి కుంభరాశిలో సంచారం చేస్తాడు.

 

Leave a Reply