ట్రాన్స్‌జెండర్లకు గుడ్ న్యూస్.. కీలక నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్‌లోని ట్రాన్స్‌జెండర్లకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.ట్రాన్స్‌జెండర్లకు ప్రత్యేకంగా రేషన్ కార్డులు ఇవ్వాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని ఏపీ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి చెప్పారు.అమరావతిలోని…