బొమ్మ బ్లాక్ బ్లాస్టర్ రివ్యూతో దూసుకుపోతున్న…. ‘సంక్రాంతికి వస్తున్నాం’
వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబోలో వచ్చిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ఎలా ఉంది, ప్రేక్షకులను అలరించిందా అనేది తెలుసుకోవాలంటే ఈ రివ్యూ...