క్రికెట్ కు గుడ్ బై చెప్పిన కేఎల్ రాహుల్ ???

KL Rahul said goodbye to cricket???

భారత క్రికెటర్ కేఎల్ రాహుల్ క్రికెట్ కు గుడ్ బై చెప్పనున్నాడా? అంతర్జాతీయ క్రికెట్‌ కు రిటైర్మెంట్‌ ఇచ్చి…రెస్ట్‌ తీసుకోనున్నాడని భారత క్రికెటర్ కేఎల్ రాహుల్ పై ఓ వార్త హల్చల్ చేస్తుంది.అయితే, గత రెండు సంవత్సరాలుగా, వికెట్ కీపర్గా బ్యాటర్ భారత T20I జట్టులో స్థానం కోల్పోవడంతో, ప్రదర్శన పరంగా కూడా రాహుల్‌ ఫేయిల్‌ అవుతున్నారు.

KL Rahul:  క్రికెట్ కు కేఎల్ రాహుల్ గుడ్ బై ?

భారత క్రికెట్ జట్టు సభ్యులు జాతీయ విధులకు దూరంగా విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో, రాహుల్ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.రాహుల్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక ముఖ్యమైన ప్రకటన చేయవలసి ఉందని చెప్పారు. ఈ ప్రకటన అతని క్రికెట్ భవిష్యత్తుతో పూర్తిగా సంబంధం లేనిది అయినప్పటికీ, అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఇక ఈ పోస్ట్‌ తో క్రికెట్ కు భారత క్రికెటర్ కేఎల్ రాహుల్ గుడ్ బై చెప్పనున్నాడా? అని అందరూ అనుకుంటున్నారు.

Leave a Reply