మూగ జీవాలతో చెలగాటం ఆడుతున్న ప్లాస్టిక్ ….. ఆపరేషన్ చేసి చూడగా షాక్..!
చాలా టైం నుంచి ప్లాస్టిక్ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. పర్యావరణానికి ప్రమాదంగా మారుతోంది. ప్లాస్టిక్ పర్యావరణానికి హానికరమే కాదు..అత్యంత ప్రమాదకరం. ప్లాస్టిక్ కారణంగా పర్యావరణానికి, మూగ జీవాలకు,…